2 ITBP personnel today disguised themselves as bears and were seen in video chasing away monkeys off their camp in Uttarakhand's Mirthi.
#viralvideo
#videoviral
#funnyvideos
#bizzarevideos
#funvideos
#comedyvideos
#funnymonkeyvideos
కోతులతో అన్నీ ఇన్నీ తిప్పలు కావు ఆ ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే. వాటిని తరిమి కొట్టడం అంత ఈజీ కాదు. అందుకే, కొంతమంది కొండ ముచ్చుల సాయంతో కోతులను తరుముతుంటారు. అయితే, ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో మాత్రం ఎలుగు బంట్లను ఉపయోగించారు. అయితే, అవి నిజమైన ఎలుగు బంట్లు అనుకుంటే పొరపాటే.