The video shows Sakshi rehearsing a dialogue for an advertisement.
And Mahi can be seen teasing his wife like You can’t even read this from a piece of paper, how will you deliver it.
#MSDhoni
#SakshiDhoni
#Instagram
#mahi7781
#ViralVideo
మహేంద్ర సింగ్ ధోనీ తన సతీమణి సాక్షి ధోనీని ఆటపట్టించారు. ఒక ప్రకటన చిత్రీకరణలో భాగంగా సాక్షి ధోని డైలాగ్ చేప్పేందుకు ప్రయత్నించింది. అయితే డైలాగ్ చెప్పేందుకు తడబడింది. దీంతో ధోని పేపర్ మీదున్న డైలాగే చదవలేకపోతున్నావ్ ఇక కెమెరా ముందు ఎలా చెప్తావ్ అంటూ ఆటపట్టించాడు