India vs West Indies 3rd T20 : Man Of The Match KL Rahul's 91 Off 56 Balls || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-12

Views 59

KL Rahul scored 91 off 56 balls in the final game of the series and had been at his best in the series against West Indies
#IndiavsWestIndies3rdT20
#indvswi
#KLRahul
#RohitSharma
#ViratKohli
#sixes

వాంఖడె వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి ఓడిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS