India vs West Indies 3rd T20 : Preview & Predicted XI || Oneindia Telugu

Oneindia Telugu 2019-12-10

Views 408

India vs West Indies 3rd T20 : India need to tinker with their batting line-up and bowling set up for the decider against the Windies in Mumbai
#IndiavsWestIndies3rdT20
#indvswi
#ShivamDube
#ViratKohli
#rohitsharma


తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించగా.. రెండో టీ20లో విండీస్‌ గెలిచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో బుధవారం టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. సిరీస్‌ దక్కాలంటే తప్పక గెలవాల్సిన టీ20లో హిట్టర్లతో నిండిన విండీస్‌తో తలపడనుంది. మూడో టీ20 శక్తి మేర పోరాడి సిరీస్‌ చేజిక్కుంచుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. మరి వాంఖడేలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందో ఓసారి పరిశీలిస్తే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS