Cine Box : Bollywood star Ileana D'Cruz has recently revealed a shocking thing.When she was asked by a Twitter user, asking, "Why hasn't she worked in a film with Salman Khan yet." Hearing this question, Ileana said, "Not one but was approached for Salman Khan's two films. But she had rejected the film. "Recently Ileana told that, "She was approached for Salman Khan's film 'Wanted'. But at that time she was giving her exams and because of this she left this film. ''
#salmankhan
#ileanad'cruz
#karthikeya
#nikhil
#arjunsuravaram
#90ml
#blackwidow
#tollywood
‘అర్జున్ సురవరం’ చిత్రంతో నిఖిల్ సిద్దార్థ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇదే జోష్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేశాడు ఈ యంగ్ హీరో. టాలీవుడ్ బడా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కబోయే చిత్రంలో హీరోగా బంపర్ ఆఫర్ ఆఫర్ కొట్టేసాడు. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే కుమారి 21 f మూవీ తరువాత.. అంటే సుమారు నాలుగేళ్ల తరువాత సుకుమార్, సూర్య ప్రతాప్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా నిఖిల్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి చూద్దాం చిత్ర యూనిట్ నమ్మకం ఎంతవరకు నిలబడుతుందో అనేది.