Manish Pandey became the latest to enter club of married Indian cricketers after tying the knot with Indian film actor Ashrita Shetty in Mumbai on Monday.
#manishpandey
#ashritashetty
#manishpandeyashritashettymarriage
#sunrisershyderabad
#syedmushtaqalitrophy
#muruganashwin
#TeamIndia
#YoungCricketer
#marriedIndiancricketers
టీమిండియా యువ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే ఓ ఇంటివాడయ్యాడు. సినీనటి ఆశ్రిత శెట్టిని మనీష్ పాండే సోమవారం పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయ ప్రకారమే వీరి వివాహం ముంబైలోని ఒక హోటల్‌లో ఘనంగా జరిగింది. మనీష్-ఆశ్రితల పెళ్లికి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ చివరకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.