India Vs Bangladesh, 2nd Test : Mayank Agarwal Falls At 14 || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-22

Views 124

India vs Bangladesh 2nd Test Day 1 Live Score: India Lose Mayank Agarwal, But Reach 35/1 Before Tea.
#PinkBallTest
#INDvsBAN
#IshantSharma
#LitonDas
#indvban2ndTest
#rohitsharma
#viratkohli
#indiavsbangladesh2019
#MayankAgarwal
#AjinkyaRahane
#yuzvendrachahal
#cricket
#teamindia
#CheteshwarPujara
#indiavsbangladesh
#pinktest


బంగ్లాదేశ్‌తో జరిగిన గత టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌.. ఇక్కడ జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త జోష్‌లో కనిపించిన మయాంక్‌ 14 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. మూడు ఫోర్లతో మంచి టచ్‌లోకి కనిపించినప‍్పటికీ అల్‌ అమిన్‌ వేసిన బంతికి గల్లీలో క్యాచ్‌లో ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్‌ స్టంప్‌పై పడ్డ బంతిని ఆడబోయిన మయాంక్‌... మెహిదీ హసన్‌ క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో 26 పరుగుల వద్ద టీమిండియాత తొలి వికెట్‌ కోల్పోయింది.

Share This Video


Download

  
Report form