Raagala 24 Gantallo Movie Public Talk

Filmibeat Telugu 2019-11-22

Views 6

Raagala 24 Gantallo is a thriller film directed by Srinivas Reddy and produced by Kanuru Srinivas. The movie cast includes Satya Dev, Eesha Rebba and Srikanth are in the lead roles. Raghu Kunche scored music.
#Raagala24Gantallo
#Raagala24Gantalloreview
#Raagala24Gantallopublictalk
#satyadev
#eesharebba
#ganeshvenkatraman
#raviprakash
#tollywood

హాస్య ప్రధానమైన చిత్రాలను తీసే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.. రూట్ మార్చి క్రైమ్ థ్రిల్లర్‌ను పట్టాలెక్కించాడు. కావాల్సినంత అందం ఉండి ప్రతిభ పుష్కలంగా ఉన్నా సరైన అవకాశం రాక ఎదురు చూస్తున్న ఈషా రెబ్బా మెయిన్ లీడ్‌గా రాగల 24 గంటలు చిత్రం తెరకెక్కింది. చాలా కాలం తరువాత తెలుగులో ఓ కీలక పాత్రను పోషించాడు శ్రీరామ్. మరి ఈ చిత్రం పై ప్రేక్షకుల స్పందన ఇలా ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS