LAW Movie Public Talk లా (లవ్ అండ్ వార్) మూవీ పబ్లిక్ టాక్ | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-11-23

Views 3.6K

Continuing the trend of low budget films, another movie Law has hit the screens today. Kamal Kamaraju is the biggest plus point of this film. And movie team watchd the Movie in Theater with audience
తక్కువ బడ్జెట్ సినిమాల హవా టాలీవుడ్ లో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవకు చెందిన లా మూవీ లవ్ అండ్ వార్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమల్ కమరాజు హీరో గా నటించిన ఈ చిత్రానికి అతనే అతిపెద్ద ప్లస్ పాయింట్. ప్రేక్షకులతో కలిసి థియేటర్లో చలన చిత్ర బృందం మూవీని చూసింది. ఇక సినిమా ఎలా ఉందో వారి మాటల్లోనే.. పూజా రామచంద్రన్, మౌర్యని, కృష్ణమూర్తి మరియు ఇతరులు ఈ మూవీ లో నటించారు.
#LAW
#lawreview
#LAWMoviePublicTalk
#KamalKamaraju
#PoojaRamachandran

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS