TSRTC Samme : RTC కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ స్థాయిలో పోరాటం.. అఖిల పక్ష నేతలు!!

Oneindia Telugu 2019-11-20

Views 2.6K

TSRTC Samme : TSRTC Samm4e updates : RTC JAC Announces Key Decision On Samme.
#TSRTCSamme
#TSRTC
#RTCJAC
#TMU
#EmployeesUnion
#ashwathamareddy
#KCR
#TRS
#tsrtcnewstoday
#tsrtclatestnews
#kcrabouttsrtc
#geethareddy
#congress
#BJP
#Telangana
#hyderabad

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్‌ పడింది. 47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించినట్టు ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో మళ్లీ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుంటేనే కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరుతారని, కార్మికులు విధుల్లో చేరితే డ్యూటీ చార్జ్‌ల మీద మాత్రమే సంతకాలు పెడతారని ఆయన తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS