TSRTC Samme : TSRTC Samme Continues For 10th Day || సమ్మెను మరింత ఉదృతం చేయనున్న RTC కార్మికులు

Oneindia Telugu 2019-10-15

Views 788

TSRTC Samme may take new turn to day. Govt and rtc JAC indicating ready for discussions on demands. After court proceedings JAC expecting movement from govt side.
#tsrtcsamme
#tsrtcnewstoday
#tsrtcJobs
#tsrtcnews
#Srinivasreddy
#keshava rao
#iaspanel
#tsrtctaffDemands
#telanganacmkcr
#someshkumar
#tsrtcmdsunilsharma
#dasarafestival
#tsrtcjac

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 11వ రోజుకు చేరింది. అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాల్లో మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బెట్టు పోయిన ప్రభుత్వం..పరోక్షంగా సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. చర్చలకు తాము సిద్దమని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. మరో వైపు కార్మికుల ఆత్మహత్యలు అటు ప్రభుత్వాన్ని..ఇటు కార్మిక సంఘాలను అలజడికి గురి చేస్తున్నాయి. దీంతో..సమస్య పరిష్కారం కోసం ఒక మెట్టు దిగటానికి రెండు వైపుల సంకేతాలు మొదలయ్యాయి. అయితే..ఇప్పుడు ఆ చర్చల నిర్వహణ బాధ్యత ప్రభుత్వ పరంగానా..లేక రాజకీయంగానా అనే సందిగ్దత కొనసాగుతోంది. అధికార పార్టీ సీనియర్ నేత కేకే చేసిన ప్రతిపాదన కు కార్మిక సంఘాలు సరే అన్నాయి. మరో వైపు రాజకీయంగానూ ఈ అంశం కారణంగా అధికార పార్టీకి ఇబ్బందులు మొదలయ్యామి. హైకోర్టులో నేడు సమ్మె పైన కేసు మరోసారి విచారణకు రానుంది. దీంతో..ఈ రోజు ఆర్టీసీ సమ్మె కీలక మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS