TRS fan Konijeti Aadinarayana breaking Coconut at Vijayawada Durga Temple for KCR U Turn On RTC.
#TSRTCSamme
#kcronrtcemployees
#kcr
#RTC
#KonijetiAadinarayana
#telangana
ఆర్టీసీ కార్మికులకు వారు అడిగిన దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చిన కేసీఆర్ గారికి కృతజ్ఞతగా విజయవాడ అమ్మవారి మొక్కుకున్నామని 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు టీఆర్ఎస్ అభిమాని కొణిజేటి ఆదినారాయణ.