India vs Bangladesh,2nd Test : Bangladesh pacer Abu Jayed has said he took tips from India's Mohammed Shami after the first Test and spoke about his preparation for the pink ball Test, slated to be held at the iconic Eden Gardens in Kolkata from November 22.
#indvban2ndTest
#indiavsbangladesh2019
#viratkohli
#rohitsharma
#MayankAgarwal
#ajyinkarahane
#RavichandranAshwin
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఇరు జట్ల మధ్య ఈనెల 22న చారిత్రక డే/నైట్ టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఆడబోతున్న తొలి డే/నైట్ టెస్ట్ మ్యాచ్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈడెన్‌పైనే ఉంది.