YSRCP Minister Mithun Reddy said that the Chief Minister was instructed on how to work in the upcoming parliamentary session, as well as state issues, giving priority to the special status and funding of the Polavaram project.
#MithunReddy
#YSJagan
#YSRCP
#tdp
#apspecialstatus
#polavaramproject
#andhrapradesh
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఏ విధంగా పని తీరు ఉండాలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారనీ, అదేవిధంగా రాష్ట్ర సమస్యలు అంటే ప్రత్యేక హోదాపై మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని,పోలవరం ప్రాజెక్ట్ పై నిధుల విషయమై ఆదేశాలు ఇచ్చారనీ,వైయస్.ఆర్.సి.పి మంత్రి మిథున్ రెడ్డి అన్నారు.