IPL 2020: Kings XI Punjab co-owner Ness Wadia has written to the BCCI, insisting that the Indian national anthem be played before the start of every IPL game, commencing with the 2020 edition.
#IPL2020
#IPL2020Auction
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#powerplayers
#csk
#rcb
ఇండియన్ ప్రీమియిర్ లీగ్(ఐపీఎల్)లో ప్రతి మ్యాచ్‌కి ముందు జాతీయగీతం పాడించాలని కోరుతూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా బీసీసీఐకి లేఖ రాశారు. ఐపీఎల్ 2020 సీజన్ నుంచే దీనిని అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. ఐపీఎల్ ఆరంభ వేడుకల రద్దు చేయడం సరైన చర్యగానే ఆయన అభివర్ణించారు.