India vs Bangladesh 2019 Match Highlights : India won By 8 Wickets ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-08

Views 11

India vs Bangladesh 2019 Match Highlights: India vs Bangladesh 2nd T20 Highlights: Rohit Sharma made it a memorable 100th T20 International blending grace with brutality in his 85 off 43 balls as India cantered to a series-levelling eight-wicket victory.
#indiavsbangladesh2ndt20highlights
#indiavsbangladesh2019
#indvsbang
#indvbanT20I
#rohitsharma
#rishabpanth
#shikhardhawan
#ravindrajadeja
#hardhikpandya
#ravichandranashwin
#cricket
#teamindia


రాజ్‌కోట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఘన విజయాన్ని సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(85; 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది.

Share This Video


Download

  
Report form