Rohit Sharma knew that the conditions were “perfect” for batting in his 100th T20 International and all he had to do was to “stay still and tonk the ball”.The cyclone threat was looming large on Rajkot but it was Rohit Sharma who did the damage during his 85 off 43 balls as India levelled the three-match T20 series Over Bangladesh with an eight-wicket victory in the second game.
#IndiavsBangladesh2ndT20
#IndvsBan
#rohitsharma
#teamindia
#cricket
#Rajkott20
#shikardhawan
#chahal
నేను బౌలర్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను. ఇన్నేళ్లుగా నాకు తెలిసిన ఒకే ఒక పని.. బ్యాట్ చేతిలో ఉన్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 85) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.