Gilchrist To Rishabh Pant : Don't Try To Be M.S. Dhoni || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-06

Views 165

Former Australia cricketer Adam Gilchrist believes Rishabh Pant -- who has been in the firing line every since the 50-World Cup -- shouldn't try to be the next MS Dhoni and instead should work on improving his own game and being the best version of himself.
#adamgilchrist
#rishabhpant
#msdhoni
#teamindia
#indiavsbangladesh
#indiatourofbangladesh2019
#Sowmyasarkar
#rohithsharma

ధోనిలా ఉండేందుకు ప్రయత్నించవద్దని, అతడి నుంచి ప్రతిదాన్ని నేర్చుకోవాలని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ సూచించాడు. అంతేకాదు భారత అభిమానులు పంత్‌ను ధోనితో పోల్చకుండా ఉండాలని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.వెస్ట్రన్ ఆస్ట్రేలియా టూరిజం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆడమ్ గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ "నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పోలికలపై మాట్లాడను. భారతీయుల అభిమానులు అతన్ని ధోనితో పోల్చకూడదనేది నా అభిప్రాయం. అంతటి బెంచ్ మార్కుని ధోని సృష్టించాడు. ఏదో ఒకరోజు ఎవరైనా దానిని అందుకోవచ్చు. కానీ, అది అసంభవం" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS