Hardik Pandya Introduced Natasha Stankovic To His Parents || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-23

Views 1

India star Hardik Pandya just knows how to remain in the news. The all-rounder never remains far away from the spotlight as not only his cricket life but also his personal life attracts a lot of attention. Pandya has hit the headlines once again. The India all-rounder is reportedly dating actress Natasha Stankovic and things look very serious at the moment.
#hardikpandya
#natashastankovic
#teamindia
#indiancricketteam
#teamindia
#ElliAvram
#UrvashiRautela
#EshaGupta


టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవలే పాండ్యాకు లండన్‌లో వెన్నునొప్పి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం డాక్టర్స్‌, ట్రైనర్స్‌ సమక్షంలో త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, పాండ్యా వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది.సినీ నటి నటాషా స్టాన్కోవిక్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, హార్దిక్ పాండ్యా... నటాషా స్టాన్కోవిక్‌‌ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఏడాది మేలో పాండ్యానే స్వయంగా నటాషాను తల్లిదండ్రులకు పరిచయం చేశాడని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS