Hardik Pandya - క్రికెట్ లేకపోతే పెట్రోల్ బంక్‌లో గాలి కొడుతూ..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-18

Views 1

Pandya recently opened up on tasting success at an early age and age his take on whether money changes the perspective of a youngster once he is offered a big contract in the Indian Premier League (IPL). "Money is good, bro. It changes a lot of things. I am one of those examples. Otherwise, I would be working at a petrol pump. I am not joking. For me, my family was the priority, to make sure my family has a good life,” he added.
#HardikPandya
#IPL2022
#MumbaiIndians
#KrunalPandya
#T20WorldCup
#TeamIndia
#Cricket

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అగ్గిపెట్టె లాంటి ఇంటి నుంచి ముంబైలోని లగ్జరీ అపార్ట్‌మెంట్ వరకూ ఎదిగాడు. అతని స్కిల్స్, టాలెంట్ తో టీమిండియాకే కాదు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ లోనూ సత్తా చాటాడు. కొద్ది సంవత్సరాలుగా పర్‌ఫెక్ట్ ఫినిషర్ రోల్ సంపాదించిన పాండ్యా.. చిన్న నాటి కష్టాలను ఓర్చుకుంటూనే పెరిగాడు. హార్దిక్ పాండ్యా తన జీవితం గురించి మాట్లాడాడు. ఐపీఎల్ వేలంలో భారీ అమౌంట్ పలికిన తర్వాత ప్లేయర్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయని, డబ్బు వల్ల ఆటగాళ్ల వ్యక్తిత్వం పై ప్రభావం పడుతుందా ? అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS