Natasa Stankovic is famous for appearing in the music video of the famous rapper Badshah’s hit song “DJ wale Babu” and since then, has appeared in numerous other songs as a guest dancer. Recently Hardik attended a party in Bandra along with Natasa and introduced her to his family as well if reports from Spotboye are to be believed.
#indvwi2019
#indvwi2ndtest
#HardikPandya
#NatasaStankovic
విండీస్ పర్యటన నుండి విరామం తీసుకున్న భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరో అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. ఈ మధ్య జరిగిన ఓ వేడుకలో ఆమెను తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఎవరు ఆమె అని అనుకుంటున్నారా?. విషయంలోకి వెళితే.