Yuvraj Singh To Join Abu Dhabi T10 League Soon ! || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-18

Views 173

Yuvraj Singh is likely to join the T10 league in two-three days, confirms chairman of the organising committee, Shaji Ul Mulk. The organisers are confident that the 10-day competition will catch everyone’s eye in a better way than T20 cricket.
#YuvrajSingh
#T10league
#abudhabit10
#kieronpollard
#shahidafridi
#andrerussell
#cricket


అబుదాబి వేదికగా జరగనున్న టీ10 లీగ్‌లో భారత మాజీ క్రికెటర్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ ఆడే అవకాశం ఉంది. నవంబర్‌ 15 నుంచి 24 వరకు జరిగే మూడో సీజన్‌లో యువరాజ్‌ సింగ్‌ పాల్గొనే అవకాశముందని టోర్నమెంట్‌ ఛైర్మన్‌ షా ఉల్‌ ముల్క్‌ ఓ ప్రకటనలో తెలిపాడు. టీ10 లీగ్‌ మూడో సీజన్‌లో భాగంగా బుధవారం నిర్వహించిన ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌లో భారత్‌ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS