IND VS SA,3rd Test: Spinner Ravichandran Ashwin is going though a rich vein of form and he will look for similar level of performance when India take on South Africa in the third and final Test of three-match series starting Saturday. The hosts have already taken an unassailable lead courtesy of their convincing victories in first two Tests. Virat Kohli and his troops will now aim to whitewash Proteas at JSCA International Stadium Complex in Ranchi.
#indvssa2019
#indvssa3rdtest
#RavichandranAshwin
#HarbhajanSingh
#viratkohli
#rohitsharma
#ravindrajadeja
#cricket
#teamindia
ఇప్పటికే పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుపై కన్నేశాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే 14 వికెట్లు తీసాడు. శనివారం నుంచి రాంచీలో జరగనున్న మూడో టెస్టులో మరో తొమ్మిది వికెట్లు పడగొడితే దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.