IND vs PAK: భరత్ తో కయ్యం వద్దు .. EX-PCB chief కి Harbhajan Singh వార్నింగ్ | Telugu OneIndia

Oneindia Telugu 2023-09-09

Views 4K

Former Indian cricketer Harbhajan Singh has issued a scathing response to the former PCB (Pakistan Cricket Board) chief, Najam Sethi, following latter’s provocative remark suggesting that India are afraid to play against Pakistan. He strongly criticized Najam Sethi’s insinuation that India is avoiding the match out of fear | ఈక్రమంలో సూపర్-4 మ్యాచులను కొలంబో నుంచి హంబంతోటకు మార్చాలని ఏసీసీ అనుకుంది. కానీ చివరి నిమిషంలో ఇలా వేదిక మారిస్తే.. తమ ఎక్విప్‌మెంట్ మొత్తం మార్చడం కుదరదని బ్రాడ్‌కాస్టర్లు చెప్పారట. దీంతో ఈ వేదికను మార్చకుండా కొలంబోలోనే మ్యాచులు నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయించింది. దీంతో పీసీబీ మాజీ చీఫ్ నజాం సేథికి చిర్రెత్తుకొచ్చింది.


#RohitSharma
#AsiaCup2023
#NajamSethi
#BCCI
#IndiavsPakistan
#Cricket
#National
#ViratKohli
#HarbhajanSingh
~PR.40~ED.234~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS