Road Safety World Series: Sachin, Lara Teams Up For T20 Tournament In India | Oneindia Telugu

Oneindia Telugu 2019-10-16

Views 129

Batting greats Sachin Tendulkar and Brian Lara are among former cricketers who will return to the field for the Road Safety World Series in India next year. The World Series will be an annual Twenty20 tournament played between retired cricketers from five countries - Australia, South Africa, Sri Lanka, West Indies and India. Tendulkar and Lara will be joined by former players including India's Virender Sehwag, Australian Brett Lee, Sri Lankan Tillakaratne Dilshan and South Africa's Jonty Rhodes for the tournament from Feb. 2-16 across India.
#RoadSafetyWorldSeries
#sachintendulkar
#brianlara
#india
#westindies
#australia
#southafrica
#srilanka

బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారాలు బ్యాట్ పట్టనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా వచ్చే ఏడాది జరిగే టీ20 టోర్నమెంట్‌లో మాజీ క్రికెటర్లు సందడి చేయనున్నారు. వరల్డ్ సిరిస్ అనేది వార్షిక టీ20 టోర్నమెంట్.ఈ టోర్నీలో మొత్తం ఐదు దేశాలు(ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్‌)కు చెందిన మాజీ క్రికెటర్లు మైదానంలో సందడి చేయనున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పాటు వెస్టిండిస్ దిగ్గజం బ్రియానా లారాలతో పాటు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆస్ట్రేలియా బౌలింగ్ గ్రేట్ బ్రెట్‌లీ, శ్రీలంక ఓపెనర్ దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌లు ఈ టోర్నీలో ఆడనున్నారు.

Share This Video


Download

  
Report form