Virat Kohli raced to his seventh Test double-century on Day 2 of the second Test Over South Africa at the Maharashtra Cricket Association Stadium in Pune on Friday. Virat Kohli put up a 178-run partnership with Ajinkya Rahane and then an unbeaten 107-run stand with Ravindra Jadeja as he reached the milestone
#indiavssouthafrica2ndtest
#viratkohli
#doublecentury
#sehwag
#sachin
#bradman
#Sangakkara
#southafricatourofindia2019
పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. 295 బంతుల్లో 28 ఫోర్ల సాయంతో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 7వ డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టుల్లో టీమిండియా తరుపున 7 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్ మన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టెస్టు హోదా కలిగిన ఆరు దేశాలపై డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో పాటు టెస్టుల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.