India vs South Africa 2019 : Rabada Tried To Sledge But I Was In My Zone : Pujara || Oneindia

Oneindia Telugu 2019-10-11

Views 506

South Africa pacer Kagiso Rabada did try to disturb Cheteshwar Pujara's concentration on the opening day of the second Test, but tactic hardly bothered the senior India batsman as he was "in his own zone".Rabada did say a few words to Pujara after dismissing him for 58, perhaps letting a bit of his frustration out as he was unlucky not to get him out on zero due to a dropped catch.
#kagisorabada
#cheteshwarpujara
#mayankagarwal
#viratkohli
#rahane
#indiavssouthafrica
#southafricatourofindia2019


దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ తనను స్లెడ్జింగ్‌ చేశాడని టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా అన్నాడు. తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు రబాడ ప్రయత్నించాడని అయితే, తాను బ్యాటింగ్‌పై దృష్టి సారించడంతో వాటిని పట్టించుకోలేదని పుజారా చెప్పుకొచ్చాడు.మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గురువారం రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పుజారా డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని హాఫ్ సెంచరీ అనంతరం రబాడ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు.

Share This Video


Download

  
Report form