Hyderabad: Case registered against Bandla Ganesh for threatening co-producer PVP.Tollywood actor Bandla Ganesh frequently grabs the headlines due to various controversies. After saying good bye to politics earlier this year, the comedy actor is now returning to films with Mahesh Babu’s upcoming film Sarileru Neekevvaru in which he is playing a substantial role.
#ProducerPVP
#BandlaGanesh
#JrNTR
#PuriJagannadh
#Temper
#TemperMovieIssue
#SachinJoshi
#Ysjagan
#Ysrcp
#pawankalyan
#MaheshBabu
#SarileruNeekevvaru
సినీ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ నేత..సహ నిర్మాత పీవీపీ పైన దౌర్జన్యం చేసారంటూ ఫిర్యాదు చేసారు. బండ్ల గణేష్‌తో పాటు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గణేష్‌కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తనను కాపాడాలని బండ్ల గణేష ట్విట్టర్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అభ్యర్దించారు. పీవీపీ బారి నుండి రక్షించండి అంటూ వేడుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానే కాకుండా.. సినీ ఇండస్ట్రీలోనూ ఆసక్తి కరంగా మారింి.