Several MPs and MLAs of the YSRCP met with South Central Railway GM Gajanan Malya on Tuesday in Amaravathi and discussed the steps to be taken to develop the new railway line in South East Railway Zone. They spoke to GM on issues relating to Visakha railway zone and funds to be released in the upcoming railway budget. Several proposals have been made on new railway lines.
#Vijayawada
#amaravathi
#RailwayGMGajananMalya
#mithunreddy
#Malladhivishnu
#madhav
#mp's
#mla's
#YSRCP
#Visakharailwayzone
#railwaybudget
అమరావతి నూతన రైల్వేలైను, దక్షిణకోస్తా జోన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీలమంతా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు విజ్ఞప్తి చేశామని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డి తెలిపారు. విజయవాడ, గుంతకల్లు, కర్నూలు, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఏపీ ఎంపీలు మంగళవారం జీఎంతో భేటీ ఆయ్యారు. ఎంపీలు గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వంగ గీతా, రెడప్ప, శ్రీకృష్ణదేవరాయలు, రఘురామకృష్ణంరాజు, కనకమేడల రవీంద్రబాబు, సత్యవతి, దుర్గా ప్రసాదరావు, వల్లభనేని బాలశౌరి, తలారి రంగయ్య, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.