Here's The Details Of Sandeep Reddy Vanga Next Movie | |ఆ హ్యాండ్సమ్ హీరో ఎవరో తెలుసా?

Filmibeat Telugu 2019-09-11

Views 872

Telugu filmmaker Sandeep Reddy Vanga made his debut in Bollywood early in 2019. Sandeep, after Shahid, might be close to finalizing another Kapoor for his next. This Kapoor happens to be the much-in-demand Ranbir Kapoor. Bhushan Kumar will be next producer for Sandeep.
#sandeepreddyvanga
#bollywood
#ranbirkapoor
#kabirsingh
#shahidkapoor
#arjunreddy


టాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి, బాలీవుడ్‌లో కబీర్ సింగ్‌తో సత్తా చాటుకొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుంచి మరో చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కబీర్ సింగ్‌తో బాలీవుడ్ వర్గాలను ఆకట్టుకొన్న ఈ యంగ్ డైరెక్టర్ మళ్లీ హిందీ సినిమా చేస్తాడా? లేక తెలుగులోనే మరో సినిమాను ప్లాన్ చేస్తాడా? అనే ప్రశ్నలు సినీ వర్గాలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాలో ఓ కథనం ఆసక్తిని కలిగించింది. ఆ కథనం సారాంశం ఏమిటంటే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS