Bharat Arun, who has been reappointed as India bowling coach, heaped rich praise on Jasprit Bumrah, saying the India pacer made a minor adjustment to his lengths and that brought him success in the 2nd innings of the Antigua Test Over West Indies.
#IndiavsWestIndies
#westindiestourofindia2019
#bharatarun
#jaspritbumrah
#KingstonCricketStadium
#Jamaica
#kohli
ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత స్పెల్ ( 5/7) వేసాడు. 8 ఓవర్లు వేసి కేవలం 7 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. దీనిపై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ స్పందించారు. చాలా కాలం తర్వాత ఓ భారత బౌలర్ వేసిన అత్యుత్తుమ స్పెల్ ఇదే అని పేర్కొన్నారు. భరత్ అరుణ్ ఇటీవలే తిరిగి బౌలింగ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.