Jasprit Bumrah Is The Best Indian Fast Bowler I Have Ever Seen Says Andy Roberts

Oneindia Telugu 2019-08-28

Views 2

Jasprit Bumrah is just 11 Test matches old but India pacer has already carved a niche for himself in such a short span of time in the red-ball cricket. He's one of the most feared bowlers in world cricket and his ability to learn quickly and adapt to the conditions makes him even more dangerous.


ఇప్పటివరకు నేను చూసిన ఉత్తమ భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రానే అని వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ పేర్కొన్నారు. ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ను ఓ అద్భుత స్పెల్‌తో ( 5/7) కకాలవికాలం చేసాడు. బుమ్రా దెబ్బకు విండీస్ 100 పరుగులకే ఆలౌట్ అయింది.

#indvwi2019
#2ndtest
#JaspritBumrah

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS