Jofra Archer Reacts To Fan's Naughty GIF On Steve Smith || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-21

Views 123

Jofra Chioke Archer is a Barbadian-born English cricketer who plays internationally for England and in English domestic cricket for Sussex County Cricket Club. In April 2019, Archer was selected to play for the England cricket team in limited overs fixtures against Ireland and Pak.
#jofraarcher
#msdhoni
#viratkohli
#ashes2019
#stevesmith
#englandcricketteam

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఆరంగేట్రం చేసిన ఇంగ్లండ్ యువ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. ఆర్చర్‌ బంతులకు ఆసీస్ బ్యాట్స్‌మన్‌ తడబడుతూ పెవిలియన్ చేరారు. ఇక ఆర్చర్‌ వేసిన ఓ షాట్‌పిచ్‌ బంతి మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ మెడకు బలంగా తాకడంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స చేసినా లాభం లేకపోవడంతో ..అతడి స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిగా మార్నస్‌ లబుషేన్‌ క్రీజులకి వచ్చి ఆసీస్‌ను ఆదుకున్నాడు. ఆర్చర్ దాడికి లబుషేన్‌ కూడా గాయపడిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS