Mahesh Babu's Birthday in the Top Trending. Mahesh was born on 9 August 1975 in Chennai, Tamil Nadu, India.[9] He is the fourth of the five children of Telugu actor Krishna and Indira, after Ghattamaneni Ramesh Babu. mahesh starrer sarileru neekevvaru the intro video released.
#SarileruNeekevvaru
#HappyBirthdaySSMB
#SarileruNeekevvaruintro
#AnilRavipudi
#DSP
#MaheshBabu
#RashmikaMandanna
#RajendraPrasad
#DeviSriPrasad
#DilRaju
#majorajaykrishna
#Vijayashanti
టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌతిండియా వైడ్ మహేష్ బాబును ఆరాధించే అభిమానులు ఉన్నారు. మరి అలాంటి స్టార్ పుట్టినరోజు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ స్టార్ మీద తమ అభిమానం ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో పోస్టులతో హడావుడి చేస్తున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రో కూడా విడుదలవ్వడం అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.