India VS West Indies 2019 : Chris Gayle Surpasses Brian Lara’s Record In Called Off Game In Guyana

Oneindia Telugu 2019-08-09

Views 910

Opener Chris Gayle etched his name in history books when he took to the field Over India in the first ODI of the three match series in Guyana on Thursday. Only 13 overs could be played in the match as it was called off due to rain. Despite this, Gayle added a fresh feather into his already illustrious cap as he now tops the list of most matches played for Windies in ODIs.
#indiavswestindies
#chrisgayle
#brianlara
#record
#guyana
#odiseries

వెస్టిండిస్ ఓపెనర్ క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య గురువారం తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. అయితే, వర్షం కారణంగా రద్దైన ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్(4) పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.తద్వారా వెస్టిండిస్ తరపున అత్యధిక వన్డే మ్యాచులు ఆడిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో వెస్టిండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు బ్రియాన్ లారా(295) వన్డేలతో వెస్టిండిస్ తరుపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Share This Video


Download

  
Report form