Chris Gayle will not be a part of the Windies's squad for the three-match T20I series in India as "he has declined selection" while Darren Bravo and Kieron Pollard are back in international cricket.
#Chris Gayle
#ODI
#T20I
#AfghanistanPremierLeague
#WestIndies
#Teamindia
టీమిండియా-వెస్టిండిస్ జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరిస్‌లు రసవత్తరంగా సాగుతాయి. టెస్టు క్రికెట్‌లో ఎలా ఉన్న పరిమిత ఓవర్లలో మాత్రం వెస్టిండిస్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తారు. భారీ సిక్సర్లు బాదడంతో పాటు అద్భుతమైన బంతులు వేయగలరు. మ్యాచ్ గమనాన్ని ఆఖరి ఓవర్లోనూ మార్చేగలరు.