Actress Tamannaah Bhatia To Get Married Soon | Filmibeat Telugu

Filmibeat Telugu 2019-08-07

Views 819

'My Parents looking for a groom for me, I left the responsibility of the wedding to them.' Tamannaah said.
#TamannaahBhatia
#tollywood
#syeraanarasimhareddy
#bollywood
#mumbai

సినిమా హీరోయిన్లు ఏ విషయంలో అయినా ఓపెన్‌గా మాట్లాడతారు కానీ... ప్రేమ, పెళ్లి అంశాలను మాత్రం వీలైనంత గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా పెళ్లి గురించి ఏదైనా టాపిక్ వస్తే ప్రస్తుతం ఆ ఉద్దేశ్యం లేదని, కెరీర్ మీదే పూర్తి ఫోకస్ పెట్టామంటూ కహానీలు చెబుతారు. తెలుగు హీరోయిన్ తమన్నా పెళ్లి విషయంలో కూడా చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ముంబై బ్యూటీ సైతం గతంలో ఇదే పాట పాడుతూ వచ్చారు. తాజాగా తమన్నా పెళ్లి గురించి ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. అయితే ఈ సారి నిజం ఒప్పుకున్నారు.

Share This Video


Download

  
Report form