IND V WI 2019,3rd T20I:Kohli is often compared with Viv Richards because of his fearless cricket, aggression and charisma. Kohli took to Instagram and posted a photo with the legend.
#indvwi2019
#3rdT20I
#viratkohli
#rohitsharma
#VivRichards
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచ్‌లు అమెరికాలో జరగగా.. మూడో టీ20 మ్యాచ్ మంగళవారం రాత్రి గయానాలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సోమవారం భారత ఆటగాళ్లు విండీస్ చేరుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ సర్ వివ్ రిచర్డ్స్‌ను కలిశాడు. ఆయనతో కలిసి ఫొటో దిగాడు.