India vs West Indies 2019 : Rohit Sharma Breaks Record For Most Sixes In T20Is || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-05

Views 77

While India registered a convincing win in the first match of the T20I series against the West Indies, they would have been disappointed with their batting effort. And they made quick amends; the Men in Blue came up with a much better batting performance in the second T20 as they managed to post a score of 167 on the board.
#indvwi2019
#rohitsharma
#viratkohli
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

ప్రపంచకప్‌ అనంతరం ఆడిన తొలి సిరీస్‌లో భారత్‌ విజయవంతమైంది. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే సొంతం చేసుకుంది. 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ అర్ధ సెంచరీకి తోడు బౌలర్లు సమష్టి ప్రదర్శన చేయడంతో కరీబియన్లపై టీమిండియా పైచేయి సాధించింది. ఆదివారం వర్షం అంతరాయం కలిగించిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 22 పరుగుల తేడాతో నెగ్గింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS