'MS Dhoni Batting And Keeping Awesome' Says N Jagadeesan || Oneindia Telugu

Oneindia Telugu 2019-08-02

Views 58

N Jagadeesan said he learnt how to deal with pressure in cricket from MS Dhoni, Michael Hussey and Suresh Raina in the Chennai Super Kings set-up.
#MSDhoni
#NJagadeesan
#SureshRaina
#ravichandranashwin
#ChennaiSuperKings
#mikehussey
#tnpl2019

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్, కీపింగ్ అద్భుతం. ధోనీలా మ్యాచ్‌లు ముగించాలనుకుంటున్నా అని తమిళనాడు క్రికెటర్‌ ఎన్‌ జగదీశన్‌ పేర్కొన్నాడు. జగదీశన్‌ ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ (టీఎన్‌పీఎల్‌)లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ కెప్టెన్‌గా ఉన్న దిండిగల్‌ డ్రాగన్స్‌ తరఫున ఆడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్‌లో జగదీశన్‌ ఇప్పటికే 235 పరుగులు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS