Indian cricket star Mahendra Singh Dhoni starts patrol duties in conflict-torn Jammu and Kashmir from Wednesday to discharge his responsibilities as an honorary colonel in the army, the military said.
#msdhoni
#india
#westindies
#army
#icccricketworldcup2019
#ipl2019
#sports
#viratkohli
#pant
#saha
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం నుండి కొత్త ఇన్నింగ్స్ ప్రారంబించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రెండు నెలల విరామం ప్రకటించిన ధోనీ.. సైనిక విధుల్లో చేరనున్నాడు. భారత ఆర్మీలో పారాచ్యూట్ రెజిమెంట్‌లో గౌరవ కల్నల్‌గా ఉన్న ధోనీ సైనికుడిగా సేవలందించడం కోసం వెస్టిండీస్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే.