Ms Dhoni మరియు Teamindia పేరు క్రికెట్ చరిత్రలో మారుమోగిన రోజు || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-23

Views 139

MS Dhoni led India to Champions Trophy glory, their last ICC title
#Msdhoni
#Championstrophy
#ViratKohli
#RavindraJadeja
#Indvseng

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'కెప్టెన్ కూల్'గా జట్టును ముందుండి నడిపించే అతడి నాయకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత మహీది. 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ ధోనీ నాయకత్వంలోనే గెలుచుకుంది. దీంతో క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్డుల్లోకి ఎక్కాడు. ధోనీ నాయకత్వంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుని నేటికీ ఎనిమిదేళ్లు పూర్తయింది

Share This Video


Download

  
Report form