మోడీ అడుగు జాడల్లో నడుస్తా : యడియూరప్ప || Karnataka CM BS Yediyurappa Announced Sops For Farm Sector

Oneindia Telugu 2019-07-29

Views 72

Moving a confidence motion in Karnataka Assembly on Monday, Chief minister BS Yediyurappa announced sops for farm sector saying he was following in the footsteps of Prime Minister Narendra Modi. “Like Modi, I too have decided to give two installments of Rs 2000 to beneficiaries under PM Kisan scheme from the state’s side,” the chief minister said during the floor test that followed the JD(S)-Congress coalition losing a trust vote last week.
#BSYediyurappa
#KarnatakaCM
#PMNarendraModi
#PMKisanscheme
#kumaraswamy
#bjp

నేను మా నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలాగే ఆలోచిస్తాను..ఆయనలాగే నిర్ణయాలను తీసుకుంటాను.. అని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. నరేంద్ర మోడీ అడుగు జాడల్లో నడుస్తానని చెప్పారు. రైతుల సంక్షేమానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధి వారి ఉన్నతికి కృషి చేస్తామని అన్నారు. 14 నెలల కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను సవరిస్తానని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS