టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిత్యం విమర్శించే యువరాజ్ సింగ్ తండ్రి యోగిరాజ్ సింగ్ తొలిసారి ప్రశంసల వర్షం కురిపించాడు. తాజాగా న్యూస్ 24 స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో యోగిరాజ్ సింగ్ మాట్లాడుతూ 2019 ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమికి ధోనీయే కారణమని తాను చెప్పలేదని అన్నాడు.
#Yuvraj
#Yograj
#MSDhoni
#AmbatiRayudu
#retirement
#teamindia
#country
#army