Team India captain Virat Kohli and coach Ravi Shastri have been asked by the Board of Control for Cricket in India (BCCI) Committee of Administrators (CoA) to decide on the travel schedules of wives and girlfriends (WAGs) of the players.
#BCCI
#ViratKohli
#ravishastri
#committeeofadministrators
#cricket
భారత క్రికెట్ చరిత్రలో మొదటిసారి కుటుంబ నిబంధనలతో బీసీసీఐ అధికారుల మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం తెలుస్తోంది. స్వదేశీ, విదేశీ పర్యటనల సమయంలో క్రికెటర్లతో పాటు భార్య, ప్రియురాళ్ల ప్రయాణలపై నిర్ణయాన్ని వెల్లడించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలను సుప్రీం నియమిత పరిపాలకుల కమిటీ (సీఓఏ) కోరింది. సీఓఏ వారి అభిప్రాయాలను అడగడంతో బీసీసీఐ అధికారులు, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎమ్ లోధా తప్పబట్టారు.