Pak Prime Minister Imran Khan on Sunday said that he is working on a plan to develop the Pak cricket team after the team’s failure to reach the 2019 World Cup semifinals.Advertising.Referring to Pak’s campaign in the recently concluded World Cup, Khan, while addressing a gathering of Pak-Americans in Washington DC, said he has “started working on developing the best cricket team of the world in the next tournament, by bringing the best players in the team”.
#icccricketworldcup2019
#england
#newzealand
#worldcup2019
#pak
#cricketteam
#imrankhan
#Americatour
పాకిస్తాన్ క్రికెట్ జట్టును గాడిలో పెడుతా అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్ మొదటి దశలో నిలకడలేమి ఆటను ప్రదర్శించి నాకౌట్ అవకాశాలను దూరం చేసుకుంది. కివీస్‌తో సమానంగా 11 పాయింట్లు సాధించినప్పటికీ.. రన్‌రేట్ ఆధారంగా పాక్ టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో పాక్ జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.