ICC Cricket World Cup 2019 : Play Specialist Bowlers & Batsmen On India : Imran Khan || Oneindia

Oneindia Telugu 2019-06-17

Views 262

Paki Prime Minister and former World Cup-winning captain Imran Khan has tweeted his advice to Sarfaraz Ahmed ahead of the big India vs Paki clash in Manchester, saying that Pak must avoid picking ‘Raillu Kattas’ (bit-part players who don’t add any value to the team), and opt for specialist bowlers and batsmen instead.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#ImranKhan
#msdhoni
#indiavspak
#Sarfaraz
#Kohli


ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంట‌ల ముందు పాక్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవ‌రెట్‌గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. మాజీ క్రికెట‌ర్ అయిన ఇమ్రాన్ ఖాన్‌.. భార‌త్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా త‌మ దేశ జ‌ట్టు కేప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌కు కొన్ని విలువైన సూచ‌న‌లు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS