Former captain of the Indian cricket team Mahendra Singh Dhoni will be able to train with the Indian Army's paramilitary regiment as his request has been approved by General Bipin Rawat, news agency ANI reported citing top Army sources.
#MSDhoni
#indiawestindiestour2019
#Bipinrawat
#indvswi
#cricket
టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన దరఖాస్తుపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆమోదముద్ర వేశారు. ధోనీ విండీస్ పర్యటన నుండి స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే. గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ రెండు నెలల పాటు పారామిలటరీ రెజిమెంట్‌లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.