Team India West Indies Tour 2019: All eyes on India's squad selection for the tour of West Indies scheduled for Sunday in Mumbai as MS Dhoni's availability for the full tour will give a clearer picture on his future.
#teamindiawestindiestour2019
#teamindiawestindiessquad2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై అతడి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్ పాండే తోసిపుచ్చాడు. ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనే లేదని అతడు స్పష్టం చేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో ధోని పేలవ ప్రదర్శనతో నిరాశపరచడంతో అతడి రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది.