బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం|Subba Reddy Announced Key Decision About Break Darshanams

Oneindia Telugu 2019-07-16

Views 229

TTD Chairmen Subba Reddy announced Key decision that Break Darshanams in Tirumala has been stopped to day on wards. To give Chance for common devotees this decision taken
#ttd
#tirupathi
#chairman
#ornaments
#enquiry
#apgovt
#tdp
#YVSubbaReddy

ఇక తిరుమ‌ల‌లో ప్ర‌ముఖ‌ల లేఖ‌లు బుట్ట‌దాఖ‌లే. ప్ర‌ముఖ‌ల లేఖ‌ల‌కు అనుగుణంగా ప్రాధాన్య‌త‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొ ని కేటాయించే మూడు ర‌కాలైన బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తూ టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసు కున్నారు. టీటీడీకీ ప్ర‌తీ రోజు బోర్డు స‌భ్యులు..మంత్రులు..ఎమ్మెల్యేలు..ప్ర‌ముఖుల లేఖ‌ల ఆధారంగా వేల సంఖ్య‌లో బ్రేక్ ద‌ర్శ‌నాలు కేటాయిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS